Songtexte.com Drucklogo

Thelavarademo (Male Version) [From “Sruthilayalu”] Songtext
von K. J. Yesudas

Thelavarademo (Male Version) [From “Sruthilayalu”] Songtext

తెలవారదేమో స్వామీ
తెలవారదేమో స్వామీ నీ తలపుల
మునుకలో అలసిన దేవేరి
అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామీ నీ తలపుల
మునుకలో అలసిన దేవేరి
అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామీ


చెలువమునేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువమునేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరవై
కలల అలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి అలసిన దేవేరి
అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామీ

మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తు నే మది మరి మరి తలచగా
మరి మరి తలచగా
అలసిన దేవేరి అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామీ

నామపది తెలవారదేమో స్వామీ
సానిదపమ పగనిస గమ తెలవారదేమో స్వామీ
పనిదమగా పసనిదపగ పసనిరి సగరిమ గరిసా
సారినిసా తెలవారదేమో స్వామీ

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Welcher Song ist nicht von Britney Spears?

Fans

»Thelavarademo (Male Version) [From “Sruthilayalu”]« gefällt bisher niemandem.