Songtexte.com Drucklogo

Koyilamma Songtext
von Armaan Malik

Koyilamma Songtext

కుహు కుహు అని కోయిలమ్మ
తియ్యగా నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ
బదులుగా నవ్వొకటి ఇవ్వమ్మా

కుహు కుహు అని కోయిలమ్మ
తియ్యగా నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ
బదులుగా నవ్వొకటి ఇవ్వమ్మా
ఆ నవ్వులే సిరిమల్లెలై పూయాలిలే నీ పెదవంచులో
ఈ పూలకి ఆరాటమే చేరాలని జడకుచ్చుల్లాలో
ఓ ఇంద్రధనుసె వర్ణాల వానై కురిసేను జల జల చిట పట చినుకులుగా

కూ, కూ, కూ, కూ
కుహు కుహు అని కోయిలమ్మ
తియ్యగా నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ
బదులుగా నవ్వొకటి ఇవ్వమ్మా


ఈ చల్లగాలి ఓ మల్లెపూవై నిన్నల్లుకుంటూ ఆగాలి
ఆ వాన మేఘం నీ నవ్వు కోసం ఓ మెరుపు లేఖే రాయాలి
ఈ చల్లగాలి ఓ మల్లెపూవై నిన్నల్లుకుంటూ ఆగాలి
ఆ వాన మేఘం నీ నవ్వు కోసం ఓ మెరుపు లేఖే రాయాలి
సెలయేరు పైన జలతారు వీణ పలికెను గల గల సరిగమపదనిసల

కూ, కూ, కూ, కూ
కుహు కుహు అని కోయిలమ్మ
తియ్యగా నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ
బదులుగా నవ్వొకటి ఇవ్వమ్మా

(నిసనిసపసనిసనిసపసనిసపాసనిసగారి
నిసనిసపసనిసనిసరిసరిసరిసనిస)

నీలాలనింగి చుక్కల్ని తెచ్చి నక్షత్ర మాలె వేయాలి
నీ కంటి నీరు వర్శిచకుండా దోసిళ్ళ గొడుగే పట్టాలి
నీలాలనింగి చుక్కల్ని తెచ్చి నక్షత్ర మాలె వేయాలి
నీ కంటి నీరు వర్శిచకుండా దోసిళ్ళ గొడుగే పట్టాలి
ఏ కష్టమైనా ఉంటాను తోడై తడపాడు అడుగున జతపడి నేనున్నా

కూ, కూ, కూ, కూ
కుహు కుహు అని కోయిలమ్మ
తియ్యగా నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ
బదులుగా నవ్వొకటి ఇవ్వమ్మా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Armaan Malik

Fans

»Koyilamma« gefällt bisher niemandem.