Songtexte.com Drucklogo

Collegee Agelona Songtext
von Wilson Herald

Collegee Agelona Songtext

College ageలోన గుంపు కట్టి గోల పెట్టె freedom అంతా నీదే రా
Jump కొట్టి టుర్రు మంటు దారి పట్టి cinema ginema సూడాల

Suddenగా దోస్త్ గాడు phone చేసి రమ్మంటే ముందు వెనక చూడాలా
రెచ్చగొట్టి వెక్కిరిస్తూ లొల్లి పెట్టి గల్లీ దాటి పోవాలా

అటు ఇటు చుడకా నడవరా ముందుగా
చక చక దారే వెతకాలే
పరపతే పెంచినా గురువులే చూడగా
లోడ లోడ సోదే చెప్పాలే

ఆ time-uలో mindఅంతా ఏమున్నదో చెప్పాక
తప్పించుకు పోరా రాజా


తప్ తప్ తప్పుకోరా ఓరి రాజా
లేకపోతే band బాజా
Heartల ఏముందో సూడర
దాన్ని ఇడిచి వచ్చి రాణి fieldలోకి పోకూరు
పోతే, life biscuit అయ్యేనింకా, no way
Dead end Road-u లెక్క canteenల food లెక్క
Handఇచ్చే చివరికింకా దోస్తే చెడ్డి దోస్తే
అరేయ్ పక్కనుండి సూదుసాపు అయితవింకా
నువ్వు తోపు చెప్పేది ఇందిరా వారి
నిన్న దాకా ఇచ్చినోడు పైదలైతే life లోన నీకు lift ఇస్తాడా, क्या रे

తెర ఇదే చూడరా పరుగిదే సూడర
మేర మేర మీసం తిప్పాలే
తగరమే దాచిన నగరమే ముందర
పిలవగా పరుగే పెట్టాలె
Set-u గిట్టు లేకుండా action cut-u చెప్పాలా
Hero villain లేనే లేరే

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer ist gemeint mit „The King of Pop“?

Fans

»Collegee Agelona« gefällt bisher niemandem.