Songtexte.com Drucklogo

Raja The Great Songtext
von Ravi Teja

Raja The Great Songtext

రాజా రాజా రాజా the great-u రా
తళ తళ two thousand note-uరా

రాజా రాజా రాజా the great-u రా
నువు తళ తళ two thousand note-uరా
హే రాజా రాజా రాజా the great-u రా
నువు అడుగేస్తే మారేది fate-uరా
Black and white-u గున్న ఈ stick లా
Color-ఏ నింపుకున్న మా life-uతో
నువు కళ్లులేని వాడివని
నోర్ ముయ్ ఇప్పుడు topic అవ్సరమా
ఏం ఇప్పుడది లేకుండా పాడలేవా
Sorry గురు

(డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే
ఆదిరిపోద్ది మేమేస్తే step-uలే
హే డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే
ఇంక బోలెడుంది మనదగ్గర stuff-uలే)


(డబుకు డబుకు
డిబుకు డిబుకు
డబుకు డబుకు
డిబుకు డిబుకు)

మా trump guard-u నువ్వేరో
ఆ world cup నువ్వేరో
Trump guard-u నువ్వేరో world cup నువ్వేరో
Ground-u నువ్వే background-u నువ్వే
మీరేసే whistle-ఏ నా tonic
నను మోస్తున్న మీ బుజాలె టైటానిక్
భజనే చేస్తుంటే ఎక్కెర kick-u
ఇదే ఊపులోన వెలిపోదాం బొళ్లం kick-u
ఈడి చూపు సునామి
ఆపేహ్ ఎక్కడుందిరా చూపు
లేనిది పొగదొడ్డు ఉన్నది మాత్రమే పొగడండి

(డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే
ఆదిరిపోద్ది మేమేస్తే step-uలే
హే డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే
ఇంక బోలెడుంది మనదగ్గర stuff-uలే stuff-uలే)


(Comma, comma
Comma, comma
Comma, comma
Comma, comma, comma
Rock′n rock'n shake′n shake'n
రాజా the great-u రో
Rock'n rock′n shake′n shake'n
రాజా the great-u రో)

నిను ఊరు వాడ తిప్పేత్తాం
నీకు flex-u లెన్నో కట్టేత్తాం
నిను ఊరు వాడ తిప్పేత్తాం విగ్రహాలు పెట్టేత్తం
ఇదిగో mike-u youth-u కి class-ఏ పీకు
మనమే అవ్వాలిర ఓ topic
మన storyతో రావాలిర biopic-u
కొట్టారా
కొట్టారా
కొట్టో కొట్టు
మనపై ఉండాలిరా అందరి look-u
అపుడు automaticగా ఎక్కేస్తాం గిన్నిస్ బుక్
ఈడు చెయ్యేస్తే
Doubt ఎందుకు రా చేతులైతే రెండూ ఉన్నాయి continue
ఈడు చెయ్యేస్తే ఎంతైనా luckలే kick-uలే

(డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే
ఆదిరిపోద్ది మేమేస్తే step-uలే
హే డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే
ఇంక బోలెడుంది మనదగ్గర stuff-uలే stuff-uలే)

(డబుకు డబుకు
డిబుకు డిబుకు
డబుకు డబుకు
డిబుకు డిబుకు)

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer singt das Lied „Applause“?

Fans

»Raja The Great« gefällt bisher niemandem.