Songtexte.com Drucklogo

Chettu Kinda Doctor Songtext
von Padmalatha

Chettu Kinda Doctor Songtext

సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా
గందర గోళపు మందల వలన
తగులుకుంది హైరానా
ఇదొక వింత ఘటన
నీకేమో రాదు నటన
సీకటి గూటి పంచన
బంధీ ని చేసి నిన్నుంచగా తగునా

ఆ సెట్టు కింద doctor-u, ఏందీ యవ్వారం
ని లేత లేత గుండె పైన గుంటూరు కారం
పైకి పైకి దూకుతానంద రాక్షస మమకారం
ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్టా సర్దుకోరా బంగారం

సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా
గందర గోళపు మందల వలన
తగులుకుంది హైరానా


నీ మాటల్లోనే ముందంటే వేరే ఈళ్ళకింకేదో
నీ సేతిలోనా గోళీలు వేరే ఇల్లెక్కిన్చేవూ
నోటి యాసలు సరిపడవు
దేహ భాషలు జతపడవు
మత్తు గంజాయి తోటలోన మా మంచి మల్లె లాగ అల్లాడి పోయినావురో

ఆ సెట్టు కింద doctor-u, ఏందీ యవ్వారం
ని లేత లేత గుండె పైన గుంటూరు కారం
పైకి పైకి దూకుతానంద రాక్షస మమకారం
ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్టా సర్దుకోరా బంగారం

సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా
గందర గోళపు మందల వలన
తగులుకుంది హైరానా


గమపనిసా
గారిస గారిస గారిస
నినిస
గారిస గారిస గారిస
మమప
గారిస గారిస గారిస
నినిస
గారిస గారిస గారిస
మమప
గగమమప గమప నిపమాపాప
గగమమప గమప నిపమారి
గగమమప గమప నిపమాపాప
గగమమప గమప నిపమారి

Clinicకు లేని ఏ kick-uకు లేని తైతక్కాలాటా
ఎరక్కపోయి ఇరక్కపోయావ్ ఈ సెడ్డసోటా
ఎక్కడుండాలనుకున్నావు యాడికొచ్చి పండుకున్నావు
గుక్క పెట్టేసి కెవ్వు కెవ్వు నీ face-u మీదే నువ్వు ఎక్కెక్కి ఏడ్చినావూరో

ఎ సెట్టు కింద doctor-u, ఏందీ యవ్వారం
ని లేత లేత గుండె పైన గుంటూరు కారం
పైకి పైకి దూకుతానంద రాక్షస మమకారం
ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్టా సర్దుకోరా బంగారం

సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా
గందర గోళపు మందల వలన
తగులుకుంది హైరానా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Padmalatha

Fans

»Chettu Kinda Doctor« gefällt bisher niemandem.