Songtexte.com Drucklogo

Shankar Dada M. B. B. S. Songtext
von Mano

Shankar Dada M. B. B. S. Songtext

శంకర్ దాదా M. B. B. S (ఊ హా ఊ హా)
శంకర్ దాదా M. B. B. S (ఊ హా ఊ హా)


హే బేగంపేట బుల్లమ్మో
అరె పంజాగుట్ట పిల్లమ్మో
హే బేగంపేట బుల్లమ్మో
పంజాగుట్టా పిల్లమ్మో
Body లోన వేడే చూసి గోలీ వేస్తనమ్మో
హే చింతల్ బస్తీ చిట్టమ్మో
కుకట్ పల్లి కిట్టమ్మో
బాధే నీకు లేకుండానే దూదే రాస్తనమ్మో
హే హైదర్ గూడా గున్నమో
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
అరె దోమల్ గూడ గుండమ్మో
శంకర్ దాదా M. B. B. S
హైదర్ గూడ గున్నమ్మో
దోమల్ గూడ గుండమ్మో
వాతంగానీ పైత్యంగానీ చెంతకొస్తే
చాలు చిత్తు చిత్తమ్మో
నీ పేరేందబ్బాయా
దా దా దా దా దా దా

(శంకర్ దాదా శంకర్ దాదా)
(శంకర్ దాదా M. B. B. S)
(హే శంకర్ దాదా M. B. B. S)
(శంకర్ దాదా M. B. B. S)
(बोलो శంకర్ దాదా M. B. B. S)
(శంకర్ దాదా M. B. B. S)

హే బేగంపేట బుల్లమ్మో
అరె పంజాగుట్టా పిల్లమ్మో
(ఎహె ఎహె ఎహె ఎహె)


హే నడవలేని వాళ్ళు ఉరికేలాగా
నే పెంచుకున్న కుక్క నొదులుతా హె హె
అరె పలకలేని వాళ్ళు అరిచేలాగా
నే రాసుకున్న కవిత చదువుతా హె హె హె
అరె మూర్ఛపోయి వచ్చినోళ్ళ
కళ్ళు మిటకరించేలా
మలయాళం film చూపుతా హెయ్
అహ జంతర్ మంతర్ jolly
అరె చూ మంతర కాళీ
నీ బతుకుల్లో బాధలెన్నున్నా
చిన్న చిరునవ్వే మందు
ఓరన్నా హొయ్
ನಿನ್ನೆ ಹೆಸರಪ್ಪ
ನನ್ನ ಹೆಸರು అహహహ

(శంకర్ దాదా శంకర్ దాదా M. B. B. S)
(శంకర్ దాదా M. B. B. S)
(बोलो శంకర్ దాదా M. B. B. S)
(శంకర్ దాదా M. B. B. S)

చేతకానితనము TB అయితే
నే చూపు చూస్తే బాగుపడునులే
లంచగొండి తనము కలరా అయితే
నే చెయ్యి వేస్తే తిరిగిరాదులే హే హె
అన్యాయాలు అధర్మాలు అక్రమాలు kansarఅయితే
అంతు తేల్చు answer వుందిలే
అరె మోసమన్న BP
యమ స్వార్ధమన్న shugar-u
ప్రతి జబ్బుకీ వైద్యముందిలే
మరి అన్నిటికీ ఒకే మందులే హే
ఏం మందు గురూ
ఏం మందా అహహహ

(శంకర్ దాదా శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్)
(శంకర్ దాదా M. B. B. S)
(बोलो శంకర్ దాదా M. B. B. S)
(శంకర్ దాదా M. B. B. S)
(అరె హో శంకర్ దాదా M. B. B. S)
(కో join వాలా)

శంకర్ దాదా M. B. B. S (ఊ హ ఊ హ)
శంకర్ దాదా M. B. B. S (ఊ హ ఊ హ)
శంకర్ దాదా M. B. B. S (ఊ హ ఊ హ)
శంకర్ దాదా M. B. B. S (ఊ హ ఊ హ)
శంకర్ దాదా M. B. B. S (ఊ హ ఊ హ
శంకర్ దాదా M. B. B. S (ఊ హ ఊ హ)
శంకర్ దాదా M. B. B. S (ఊ హ ఊ హ)
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ (ఊ హ ఊ హ)
శంకర్ దాదా M. B. B. S (ఊ హ ఊ హ)
శంకర్ దాదా M. B. B. S (ఊ హ ఊ హ)
శంకర్ దాదా శంకర్ దాదా
శంకర్ దాదా M. B. B. S

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Mano

Quiz
Welcher Song kommt von Passenger?

Fans

»Shankar Dada M. B. B. S.« gefällt bisher niemandem.