Sada Siva Songtext
von Mani Sharma
Sada Siva Songtext
ఓం నమో శివ రుద్రాయ
ఓం నమో శితి కంఠాయ
ఓం నమో హర నాగాభరణాయ ప్రణవాయ
ఢమ ఢమ ఢమరుకనాదానందాయ
ఓం నమోనిటలాక్షాయ
ఓం నమో భస్మాంగాయ
ఓం నమో హిమశైలావరణాయ ప్రమథాయ
ధిమి ధిమి తాండవకేళీలోలాయ
సదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ
నీ పాదముద్రలు మోసి పొంగి పోయినాదె పల్లె కాశి
హే సూపుల సుక్కాని దారిగా సుక్కల తివాసీ మీదిగా
సూడసక్కని సామి దిగినాడురా ఏసైరా ఊరూవాడా దండోరా
ఏ రంగుల హంగుల పొడలేదురా ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా నీ తాపం, శాపం తీర్చేవాడేరా
పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల
లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు
ఏ నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు
ఓం నమఃశివ జై జై జై ఓం నమఃశివ జై జై జై
ఓం నమఃశివ go to the trans and say జై జై జై
Sing along sing శివ శంభో all the way
ఓం నమఃశివ జై జై జై
Heal the world is all we pray
Save our lives and take our pain away జై జై జై

ఏ ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నేలంతా పండగ
సుట్టు పక్కల చీకటి పెళ్లగించగా అడుగేశాడంట కాచే దొరలాగా
మంచును మంటను ఒక్క తీరుగా లెక్క సెయ్యనే సెయ్యని శంకరయ్యగా
ఉక్కు కంచెగ ఊపిరి నిలిపాడురా మనకండ దండ వీడే నికరంగా
సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా

Writer(s): Manisharmaa, Ramajogayya Shastri Lyrics powered by www.musixmatch.com