Endhukila Nannu Vedhisthunavey Songtext
von Kunal Ganjawala
Endhukila Nannu Vedhisthunavey Songtext
ఏందుకిలా నను వేధిస్తున్నావే ఓ. ఓ.
ఏందుకనీ నను వెలివేస్తున్నావే
నా హృదయం నీ తోడే కోరుకుందన
నా ప్రాణం నీ చుట్టూ తిరుగుతోందన
అన్యాయంగా తోస్తుంటె నట్టేటిలో ఇలా...
నేనెమై పోవాలి
నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం... హు... హు...
ఏందుకిలా నను వేధిస్తున్నావే
ఏందుకనీ నను వెలివేస్తున్నావే
హో. నను నేను వదిలేసి నువ్వే కావాలంటున్న
నాదంటు మిగిలుంటే అది నువ్వే నువ్వే అంటున్న
నేన్నీకు వద్దనీ... నీతో నడవొద్దనీ...
నీ దారే నీదని గీసావా గీతని
నీ గుండెల్లో నా గురుతుల్ని తీరాన్నె తాకిన అలలా తుడిచేస్తే...
నేనెమై పోవాలి
నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం హో...
హో. వెలుగంతా తరిమేసి చీకటిలో నన్ను తోసావ
గతమంతా చెరిపేసి శూన్యంలో నిలబెడతావ
నాకన్నీ నువ్వనీ అనుకోడం పాపమ
పూజించే చేతిని నరికేంత కోపమ
నీ తలపుల్లో మైమరపుల్లో నా మనసుని తిప్పి రెక్కలు విరిచేస్తే...
నేనెమై పోవాలి
నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం హో హో...
ఏందుకిలా నను వేధిస్తున్నావే
ఏందుకనీ నను వెలివేస్తున్నావే హే హే హే...
హే హే హే... హే...
ఏందుకనీ నను వెలివేస్తున్నావే
నా హృదయం నీ తోడే కోరుకుందన
నా ప్రాణం నీ చుట్టూ తిరుగుతోందన
అన్యాయంగా తోస్తుంటె నట్టేటిలో ఇలా...
నేనెమై పోవాలి
నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం... హు... హు...
ఏందుకిలా నను వేధిస్తున్నావే
ఏందుకనీ నను వెలివేస్తున్నావే
హో. నను నేను వదిలేసి నువ్వే కావాలంటున్న
నాదంటు మిగిలుంటే అది నువ్వే నువ్వే అంటున్న
నేన్నీకు వద్దనీ... నీతో నడవొద్దనీ...
నీ దారే నీదని గీసావా గీతని
నీ గుండెల్లో నా గురుతుల్ని తీరాన్నె తాకిన అలలా తుడిచేస్తే...
నేనెమై పోవాలి
నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం హో...
హో. వెలుగంతా తరిమేసి చీకటిలో నన్ను తోసావ
గతమంతా చెరిపేసి శూన్యంలో నిలబెడతావ
నాకన్నీ నువ్వనీ అనుకోడం పాపమ
పూజించే చేతిని నరికేంత కోపమ
నీ తలపుల్లో మైమరపుల్లో నా మనసుని తిప్పి రెక్కలు విరిచేస్తే...
నేనెమై పోవాలి
నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం హో హో...
ఏందుకిలా నను వేధిస్తున్నావే
ఏందుకనీ నను వెలివేస్తున్నావే హే హే హే...
హే హే హే... హే...
Writer(s): Anup Rubens, Bhaskarabhatla Lyrics powered by www.musixmatch.com

