Yemani Cheppanu (From “Seenu”) Songtext
von Hariharan
Yemani Cheppanu (From “Seenu”) Songtext
ఏమని చెప్పను ప్రేమా
ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఏమని చెప్పను ప్రేమా
ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఉదయాన సాయంకాలం హృదయాల సంధ్యారాగం
ఒక రాధ యమునా తీరం
ఎదలోన మురళీగానం
ఆ అలసట చెందిన కలలకు
చందన మనదిన ఆశల్లో
నమోన భాషల్లో నికంటి భాసల్లో
నీవు నాకు నేను నీకు
లోకం అకింతాలు చేసుకున్న శ్లోకం
ప్రేమే అనుకోనా
ఏ కంటిపాప చూడలేని స్వప్నం
మనసులోన దాగి ఉన్నగానం
నీదే ఏమైనా
ఒక తోడు కోరే ప్రాణం
ఎద నీడకేలే పయనం
హృదయాలు కోరే గమ్యం
వెదికే ప్రేమావేశం
ఏమని చెప్పను ప్రేమా
ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఓఓఓ... విరహపు యాతన
విడుదల కోరిన మనసుల జంటల్లో
శ్రీరస్తు గంటల్లో శృంగార పంటల్లో
కౌగిలింత చేరుకున్న కాలం
కాలమంటుకోని వింత యోగం
మనదే అనుకోనా
హే... కాంచనాల కన్నె చిలక పలికే
కలవరింత కంటినీరు చిలికే సమయాలొచ్చేనా
ఆ రాధకే నా గానం
ఆరాధనే నా ప్రాణం
నా గాథ ఇకపై మౌనం
ఇది నా జీవనరాగం
ఏమని చెప్పను ప్రేమా
ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఉదయాన సాయంకాలం హృదయాల సంధ్యారాగం
ఒక రాధ యమునా తీరం
ఎదలోన మురళీగానం
ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఏమని చెప్పను ప్రేమా
ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఉదయాన సాయంకాలం హృదయాల సంధ్యారాగం
ఒక రాధ యమునా తీరం
ఎదలోన మురళీగానం
ఆ అలసట చెందిన కలలకు
చందన మనదిన ఆశల్లో
నమోన భాషల్లో నికంటి భాసల్లో
నీవు నాకు నేను నీకు
లోకం అకింతాలు చేసుకున్న శ్లోకం
ప్రేమే అనుకోనా
ఏ కంటిపాప చూడలేని స్వప్నం
మనసులోన దాగి ఉన్నగానం
నీదే ఏమైనా
ఒక తోడు కోరే ప్రాణం
ఎద నీడకేలే పయనం
హృదయాలు కోరే గమ్యం
వెదికే ప్రేమావేశం
ఏమని చెప్పను ప్రేమా
ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఓఓఓ... విరహపు యాతన
విడుదల కోరిన మనసుల జంటల్లో
శ్రీరస్తు గంటల్లో శృంగార పంటల్లో
కౌగిలింత చేరుకున్న కాలం
కాలమంటుకోని వింత యోగం
మనదే అనుకోనా
హే... కాంచనాల కన్నె చిలక పలికే
కలవరింత కంటినీరు చిలికే సమయాలొచ్చేనా
ఆ రాధకే నా గానం
ఆరాధనే నా ప్రాణం
నా గాథ ఇకపై మౌనం
ఇది నా జీవనరాగం
ఏమని చెప్పను ప్రేమా
ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఉదయాన సాయంకాలం హృదయాల సంధ్యారాగం
ఒక రాధ యమునా తీరం
ఎదలోన మురళీగానం
Writer(s): Veturi, Mani Sharma Lyrics powered by www.musixmatch.com

