Selavanuko Songtext
von Chaitra
Selavanuko Songtext
సెలవనుకో మరి ఏడవకే మనసా
అహా కలగనకే అది నిజమైపోదు కదా
ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో
ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో
కన్నుల్లోని కన్నీటి కెరటాలలో ఓహో
నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి
ఈ క్షణం హో హో
సెలవనుకో మరి ఏడవకే మనసా
కలగనకే అది నిజమైపోదు కదా
అనుకున్నా అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా
నాలాగే నీక్కూడా నేనంటే ఇష్టం అనుకున్నా
పిలిచానా రమ్మని కసిరానా పొమ్మని
చివరికి ఈ ఆటలో అయిపోయా బొమ్మని
నువ్ కాదంటే ఇక రానంటే
మన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటే
నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
సెలవనుకో మరి ఏడవకే మనసా
హో నువ్వంటే నాలాంటి
ఇంకో నేనని అనుకున్నా
ఇన్నాళ్లీ భ్రమలోనే ఆనందంగా బతికానా
నచ్చిందే తడవుగా వెళ్లొద్దే అలుసని
చెబుతున్నా మనసుకి వింటుందా మాటని
నా ఊహల్ని నా ఆశల్ని
నరికేస్తూ నవ్వుని చిదిమేస్తే
నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
సెలవనుకో మరి ఏడవకే మనసా
అహా కలగనకే అది నిజమైపోదు కదా
ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో
ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో
కన్నుల్లోని కన్నీటి కెరటాలలో ఓహో
నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి
ఈ క్షణం హో హో
సెలవనుకో మరి ఏడవకే మనసా
కలగనకే అది నిజమైపోదు కదా
అనుకున్నా అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా
నాలాగే నీక్కూడా నేనంటే ఇష్టం అనుకున్నా
పిలిచానా రమ్మని కసిరానా పొమ్మని
చివరికి ఈ ఆటలో అయిపోయా బొమ్మని
నువ్ కాదంటే ఇక రానంటే
మన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటే
నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
సెలవనుకో మరి ఏడవకే మనసా
హో నువ్వంటే నాలాంటి
ఇంకో నేనని అనుకున్నా
ఇన్నాళ్లీ భ్రమలోనే ఆనందంగా బతికానా
నచ్చిందే తడవుగా వెళ్లొద్దే అలుసని
చెబుతున్నా మనసుకి వింటుందా మాటని
నా ఊహల్ని నా ఆశల్ని
నరికేస్తూ నవ్వుని చిదిమేస్తే
నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
సెలవనుకో మరి ఏడవకే మనసా
Writer(s): Anup Rubens, Bhaskarabhatla Lyrics powered by www.musixmatch.com

