Songtexte.com Drucklogo

Yede Yedeydey Songtext
von A. R. Rahman

Yede Yedeydey Songtext

డుం డుం డుమక్క డం డం డమక్క డుం డుం డుమక్క డం డుం
డుం డుం డుమక్క డం డం డమక్క డుం డుం డుమక్క డం డుం
హే డుం డుమక్క డం డమక్క డుం డుమక్క డం డమక్క

హే డుం డుం డుం డుం డుం డుం డుమక్క డుం డుమక్క డుం డుమక్క
డుం డుమక్క డుం డుం డుం డుం డుం డుం
డుం డుం డుం డుం డుం డుం డుమక్క డుం డుమక్క డుం డుమక్క
డుం డుమక్క డుం డుం డుం డుం డుం డుం

ఏడే ఎడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు
ఏడే ఎడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు
సెంద్రుడున్న యెన్నలింట ఇంద్రుడొచ్చే బంతులేస్తే
లాగి బంతి మల్లి తన్నన వరుడేనా ఔనా
చంద్నాలా బొట్టందాలు సరదా సరదా నడకాందాలు
పట్టు పంచెకట్టే వరుడేనా ఔనా
ఏడే ఎడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు
ఏడే ఎడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు

తలకుతార వేన్నల పాలేరై పారంగా
సంజ కన్ను మైకాలేలింక
ఆ ఆఆ ఆ ఆ ఆఆ
ముద్దుగుమ్మ ఇక్కడ లేదండోయ చూడండోయ
ముద్దుపోడుపులెట్ట చెప్పండోయ
ముస్సలోల్లె చెప్పి వెల్లండోయి చెప్పి వెల్లండోయి ఎలాగో ఎలాగో ఎలాగో
కన్నెపిల్ల ఎంతో జానమ్మ
ఇక చాలమ్మ పడకటింట పాటాలేలమ్మ
ఏడే ఎడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు
సెంద్రుడున్న యెన్నలింట ఇంద్రుడొచ్చే బంతులేస్తే
లాగి బంతి మల్లి తన్నన వరుడేనా ఔనా
మల్లు పంచ కట్టుకొచ్చి జాతి విప్ప కొమ్ము పట్టి మల్లి రమ్మన్నా నీ మొగుడతడే అవునా

కమ్మ గా చిరకాలం వర్ధిల్లు
కల్యాణం కల్యాణం పూతిగట్టు కల్యాణం
కల్యాణం కల్యాణం పూన్నాగట్టు కల్యాణం
కల్యాణం కల్యాణం పులకింతక్క కల్యాణం
కల్యాణం కల్యాణం పులకింత కల్యాణం పులకింత కల్యాణం

పసిడి తాళి భామకెందుకు ఎందుకు మూడుముళ్ళ ముచ్చట్లేందుకు
ఆ ఆఆ ఆ
తొలిమాటేసే హక్కు ముడికి
తొలిమాటేసే హక్కు ముడికి
అరెరే అనుబందాలే రెండో ముడికి
ఊరోలిడిగే మూడో ముడికి
మురిసే మనసే మెరిసే ముడులే
పసిడి తాళి భామకెందుకు ఎందుకు మూడుముళ్ళ ముచ్చట్లేందుకు
ఏడే ఎడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు
ఏడే ఎడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Welcher Song kommt von Passenger?

Fans

»Yede Yedeydey« gefällt bisher niemandem.