Songtexte.com Drucklogo

Lucky Lucky Rai Songtext
von Thaman S

Lucky Lucky Rai Songtext

Lucky lucky రాయ్
My name is lucky రాయ్
నా అందం चमकी రోయ్
నా ఉరే आमची ముంబై

Lucky lucky రాయ్
My name is lucky రాయ్
నా అందం चमकी రోయ్
నా ఉరే आमची ముంబై

కై రాజా కై కై
రారా నా మిరపకాయ్
నిను చూస్తే జారిందోయ్ నా కంచి పట్టు పావాడై
నెల మించి కుర్రానోయ్
నువ్వు whistle కొడితే పడ్డానే
కళ్లెం లేని గుర్రాన్ని
ఆయా దూకుడు చూసే వచ్చానే
నే బొమ్మే super-u గున్నదే ఇక silver jubilee ఆడుద్దె
నా touring talkies ower ఇంకా నువ్వేరోయ్


Lucky lucky రాయ్
My name is lucky రాయ్
నా అందం चमकी రోయ్
నా ఉరే आमची ముంబై

నీ కంటి చూపుల తాకిడికే అందాల box office shake అవ్వదా
నీలాంటి poster ఎదురయితే కల్లోన censor అంటూ ఉండదు కదా
నువ్వట్టా పొగిడేస్తా ఉంటె దుంపతెగ
Gate ఎక్కి దూకేస్తాడే ఒంటి సెగ
Actionలోకే దిగిపొర నా సిగ్గుల ticket అంటేరా
అట్లాంటి సోకులు లేవే నాకు నెరజాణ

Lucky lucky రాయ్
My name is lucky రాయ్
నా అందం चमकी రోయ్
నా ఉరే आमची ముంబై

నీలోని బలుపునే ఇష్టపడి నా గుండె దొర్లెసింది కిందపడి
నీకున్న దమ్ముకి అదిరిపడి నీతోడె కోరుకున్న మనసు చెడి
ఏ class పిల్ల నువ్వు మీదడకే
ఈ mass గాడు నీకు suit అవడే
ఏరి కోరి వస్తుంటే ఎనక్కి జరిగి పోతావె
ఏ नई नई చెప్పు నీరు నిప్పు sink అవదే


Lucky lucky రాయ్
My name is lucky రాయ్
నా అందం चमकी రోయ్
నా ఉరే आमची ముంబై

కై రాజా కై కై
రారా నా మిరపకాయ్
నిను చూస్తే జారిందోయ్ నా కంచి పట్టు పావాడై

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Thaman S

Fans

»Lucky Lucky Rai« gefällt bisher niemandem.