Ye Chilipi Songtext
von Srinivas
Ye Chilipi Songtext
किसी आशिक का ख्याल है
दरिया की लेहरा की चल है
एक प्यारासा सवालू है
येतो बसी कमाल है
(है है है है)
बीगि बीगि सी ये रात है
येतो प्यारका ये रंग है
बीगि बीगि सी ये रात है
येतो प्यारका ये रंग है
ये रंग है तरंग है
ये रंग है तरंग है
ये रंग है तरंग है
ये रंग है तरंग है
ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
నువు అచ్చుల్లోనా హల్లువో
జడ కుచ్చుల్లోనా మల్లెవో
నువు అచ్చుల్లోనా హల్లువో
జడ కుచ్చుల్లోనా మల్లెవో
కరి మబ్బుల్లోనా విల్లువో
మధుమాసంలోనా మంచు పూలా ఝల్లువో
మధుమాసంలోనా మంచు పూలా ఝల్లువో
ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ये रंग है तरंग है
ये रंग है तरंग है
ये रंग है तरंग है
ये रंग है तरंग है
बीगि बीगि सी ये रात है
येतो प्यारका ये रंग है
बीगि बीगि सी ये रात है
येतो प्यारका ये रंग है
ఈ పరిమళమూ నీదేనా
నాలో పరవశమూ నిజామేనా
బొండుమల్లి పువ్వు కన్నా
తేలికగు నీ సోకూ
రెండు కళ్లు మూసుకున్నా
లాగు మరి నీ వైపూ
సొగసులు చూసి పాడగా ఎలా
కనులకు మాట రాదుగా హలా
వింతల్లోనూ కొత్త వింత నువ్వేనా
ఆ అందం అంటే అచ్చంగాను నువ్వే
ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన ఉహుహూ
ఆ పరుగులలో పరవళ్లు
తూలే కులుకులలో కొడవళ్లు
నిన్ను చూసి వంగుతోంది
ఆశపడి ఆకాశం
హా మబ్బు చీర పంపుతోంది
మోజుపడి నీ కోసం
స్వరముల తీపి కోయిలా ఇలా
పరుగులు తీయకే అలా అలా
నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్టలోనే పాడే సంగీతం
ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
నువు అచ్చుల్లోనా హల్లువో
(నువు అచ్చుల్లోనా హల్లువో)
జడ కుచ్చుల్లోనా మల్లెవో
(జడ కుచ్చుల్లోనా మల్లెవో)
నువు అచ్చుల్లోనా హల్లువో
జడ కుచ్చుల్లోనా మల్లెవో
కరి మబ్బుల్లోనా విల్లువో
మధుమాసంలోనా మంచు పూల ఝల్లువో
మధుమాసంలోనా మంచు పూల ఝల్లువో
మధుమాసంలోనా మంచు పూల ఝల్లువో
(పూల ఝల్లువో పూల ఝల్లువో)
दरिया की लेहरा की चल है
एक प्यारासा सवालू है
येतो बसी कमाल है
(है है है है)
बीगि बीगि सी ये रात है
येतो प्यारका ये रंग है
बीगि बीगि सी ये रात है
येतो प्यारका ये रंग है
ये रंग है तरंग है
ये रंग है तरंग है
ये रंग है तरंग है
ये रंग है तरंग है
ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
నువు అచ్చుల్లోనా హల్లువో
జడ కుచ్చుల్లోనా మల్లెవో
నువు అచ్చుల్లోనా హల్లువో
జడ కుచ్చుల్లోనా మల్లెవో
కరి మబ్బుల్లోనా విల్లువో
మధుమాసంలోనా మంచు పూలా ఝల్లువో
మధుమాసంలోనా మంచు పూలా ఝల్లువో
ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ये रंग है तरंग है
ये रंग है तरंग है
ये रंग है तरंग है
ये रंग है तरंग है
बीगि बीगि सी ये रात है
येतो प्यारका ये रंग है
बीगि बीगि सी ये रात है
येतो प्यारका ये रंग है
ఈ పరిమళమూ నీదేనా
నాలో పరవశమూ నిజామేనా
బొండుమల్లి పువ్వు కన్నా
తేలికగు నీ సోకూ
రెండు కళ్లు మూసుకున్నా
లాగు మరి నీ వైపూ
సొగసులు చూసి పాడగా ఎలా
కనులకు మాట రాదుగా హలా
వింతల్లోనూ కొత్త వింత నువ్వేనా
ఆ అందం అంటే అచ్చంగాను నువ్వే
ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన ఉహుహూ
ఆ పరుగులలో పరవళ్లు
తూలే కులుకులలో కొడవళ్లు
నిన్ను చూసి వంగుతోంది
ఆశపడి ఆకాశం
హా మబ్బు చీర పంపుతోంది
మోజుపడి నీ కోసం
స్వరముల తీపి కోయిలా ఇలా
పరుగులు తీయకే అలా అలా
నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్టలోనే పాడే సంగీతం
ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
నువు అచ్చుల్లోనా హల్లువో
(నువు అచ్చుల్లోనా హల్లువో)
జడ కుచ్చుల్లోనా మల్లెవో
(జడ కుచ్చుల్లోనా మల్లెవో)
నువు అచ్చుల్లోనా హల్లువో
జడ కుచ్చుల్లోనా మల్లెవో
కరి మబ్బుల్లోనా విల్లువో
మధుమాసంలోనా మంచు పూల ఝల్లువో
మధుమాసంలోనా మంచు పూల ఝల్లువో
మధుమాసంలోనా మంచు పూల ఝల్లువో
(పూల ఝల్లువో పూల ఝల్లువో)
Writer(s): Kula Sekhar, Harris Jayaraj Lyrics powered by www.musixmatch.com
