Arerey Manasa Songtext
von Sid Sriram
Arerey Manasa Songtext
ఏమన్నావో ఎదతో తెలుసా
ప్రేమనుకోనా మనసా
చూడక ముందే వెనకే నడిచే
తోడొకటుంది కలిసా
తెలియదే అడగడం
ఎదురై నువ్వే దొరకడం
మాయనో ఏమిటో ఏమో
అరెరే మనసా
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా
ఏమన్నావో ఎదతో తెలుసా
ప్రేమనుకోనా మనసా
నా బ్రతుకున ఏ రోజో
ఏ పరిచయమవుతున్నా
నేనడిగినదే లేదే
కాదనుకుని పోతున్నా
ఇన్నాళ్లుగ నా వెనకున్నది
నువ్వేనని తెలియదులే
నూరేళ్లకు అమ్మగ మారిన
తోడే నువ్వే
ఆ ఊరంతా మహరాజైనా
నీ ఒళ్లో పడిపోయాక
దాసుడనై పోయానే
అరెరే మనసా
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా
నేనడిగిన రాగాలు
నీ ప్రణయపు మౌనాలు
నీ కురుల సమీరాలు
నే వెతికిన తీరాలు
ఇన్నాళ్లుగ నా ఉదయానికి
ఎదురైనది శూన్యములే
తొలిసారిగ నీ ముఖమన్నది నా వేకువలే
ఆ ప్రాణాలే అరచేతుల్లో
పెట్టేస్తూ నా ఊపిరితో
సంతకమే చేస్తున్నా
అరెరే మనసా
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా
అరెరే మనసా
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా
అరెరే మనసా
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా ఆ
ప్రేమనుకోనా మనసా
చూడక ముందే వెనకే నడిచే
తోడొకటుంది కలిసా
తెలియదే అడగడం
ఎదురై నువ్వే దొరకడం
మాయనో ఏమిటో ఏమో
అరెరే మనసా
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా
ఏమన్నావో ఎదతో తెలుసా
ప్రేమనుకోనా మనసా
నా బ్రతుకున ఏ రోజో
ఏ పరిచయమవుతున్నా
నేనడిగినదే లేదే
కాదనుకుని పోతున్నా
ఇన్నాళ్లుగ నా వెనకున్నది
నువ్వేనని తెలియదులే
నూరేళ్లకు అమ్మగ మారిన
తోడే నువ్వే
ఆ ఊరంతా మహరాజైనా
నీ ఒళ్లో పడిపోయాక
దాసుడనై పోయానే
అరెరే మనసా
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా
నేనడిగిన రాగాలు
నీ ప్రణయపు మౌనాలు
నీ కురుల సమీరాలు
నే వెతికిన తీరాలు
ఇన్నాళ్లుగ నా ఉదయానికి
ఎదురైనది శూన్యములే
తొలిసారిగ నీ ముఖమన్నది నా వేకువలే
ఆ ప్రాణాలే అరచేతుల్లో
పెట్టేస్తూ నా ఊపిరితో
సంతకమే చేస్తున్నా
అరెరే మనసా
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా
అరెరే మనసా
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా
అరెరే మనసా
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా ఆ
Writer(s): Vivek Sagar, Ravi Krishna Vissapragada Lyrics powered by www.musixmatch.com

