Songtexte.com Drucklogo

Karige Loga (D-Plugged) Songtext
von Sagar

Karige Loga (D-Plugged) Songtext

కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం, అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై, ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచేనా ప్రేమ
కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం, అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా


పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను
ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను
నిదురను దాటి నడిచిన ఓ కల నేను
ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయ్యిందా
నా సగమేదో ప్రశ్నగ మారిందా
నేడీ బంధానికి పేరుందా
ఉంటే విడదీసే వీలుందా
కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం, అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Sagar

Quiz
Welcher Song ist nicht von Robbie Williams?

Fans

»Karige Loga (D-Plugged)« gefällt bisher niemandem.