Songtexte.com Drucklogo

Nannaku Songtext
von Sagar & Devi Sri Prasad

Nannaku Songtext

ఏ కష్టమెదురొచ్చినా
కన్నీళ్లు ఎదిరించినా
ఆనందం అనే ఉయ్యాలలో
నను పెంచినా
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
అంకితం నా ప్రతీ క్షణం

నేనేదారిలో వెళ్లినా
ఏ అడ్డు నన్నాపినా
నీవెంట నేనున్నానని నను నడిపించిన
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
అంకితం నా ప్రతీ క్షణం

ఏ తప్పు నే చేసినా
తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనే
నను మన్నించినా


నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
అంకితం నా ప్రతీ క్షణం

ఏ ఊసు నే చెప్పినా
ఏ పాట నే పాడినా
భలే ఉంది మళ్లీ పాడరా
అని మురిసి పోయినా

నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
అంకితం నా ప్రతీ క్షణం

ఈ అందమైన రంగుల లోకాన
ఒకే జన్మలో
వంద జన్మలకు ప్రేమందించిన
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
వందనం ఈ పాటతో
ఈ పాటతో
ఈ పాటతో

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Welcher Song ist nicht von Robbie Williams?

Fans

»Nannaku« gefällt bisher niemandem.