Motta Modatisari Songtext
von Sachin Warrier
Motta Modatisari Songtext
సా సపమప సస సా సపమప సస
పప నిని పమ గ మపమ
మొట్టమొదటిసారి పట్టపగటివేళ
ఎదురయింది చందమామ (మామ)
Hey ఇలా చారడేసి కళ్ళా
గుండెల్లో గుచ్చుకున్న ముళ్లా
Ohoho hey ఇలా పువ్వంటి పెదాలా
నా శ్వాసనాపే బంగారు బాణాలా
సా సపమప సస సా సపమప సస
పప నిని పమ గ మపమ
మొట్టమొదటిసారి పట్టపగటివేళ
ఎదురయింది చందమామ
Oh oh oh oh మధుమంత్రం చవిచూస్తున్నా
Oh oh oh oh మరయంత్రం అయిపోతున్నా
అడుగే నను వద్దన్నా పరుగే ఇక ఆగేనా
ఇదివరకటి నేనేనా ఇలా ఉన్నా
నాలో ప్రేమను నీ కానుకివ్వగా
అరిచేతులందు మొలిచెను పూవనం
నీవల్లనే చెలి నా గుండెలోతుల్లో
ఓ పాలపుంత పేలిన సంబరం
సా సపమప సస సా సపమప సస
పప నిని పమ గ మపమ
మొట్టమొదటిసారి పట్టపగటివేళ
ఎదురయింది చందమామ
Oh oh oh oh కనురెప్పల దోచిలి చాచా
Oh oh oh oh కలలోకి నిన్నే పిలిచా
తొలిచూపున ప్రేమించా, మలిచూపున మనసిచ్చా
నిదురకు ఇక సెలవిచ్చా నీ సాక్షిగా
పరిచయమే ఓ పరవశమై
నను పదమందే నీ నీడగా
నా జత సగమై రేపటి వరమై
నువ్వుంటావా నా తోడుగా
Hey ఇలా చారడేసి కళ్ళా
గుండెల్లో గుచ్చుకున్న ముళ్లా
Ohoho hey ఇలా పువ్వంటి పెదాలా
నా శ్వాసనాపే బంగారు బాణాలా
సా సపమప సస సా సపమప సస
పప నిని పమ గ మపమ
మొట్టమొదటిసారి పట్టపగటివేళ
ఎదురయింది చందమామ
పప నిని పమ గ మపమ
మొట్టమొదటిసారి పట్టపగటివేళ
ఎదురయింది చందమామ (మామ)
Hey ఇలా చారడేసి కళ్ళా
గుండెల్లో గుచ్చుకున్న ముళ్లా
Ohoho hey ఇలా పువ్వంటి పెదాలా
నా శ్వాసనాపే బంగారు బాణాలా
సా సపమప సస సా సపమప సస
పప నిని పమ గ మపమ
మొట్టమొదటిసారి పట్టపగటివేళ
ఎదురయింది చందమామ
Oh oh oh oh మధుమంత్రం చవిచూస్తున్నా
Oh oh oh oh మరయంత్రం అయిపోతున్నా
అడుగే నను వద్దన్నా పరుగే ఇక ఆగేనా
ఇదివరకటి నేనేనా ఇలా ఉన్నా
నాలో ప్రేమను నీ కానుకివ్వగా
అరిచేతులందు మొలిచెను పూవనం
నీవల్లనే చెలి నా గుండెలోతుల్లో
ఓ పాలపుంత పేలిన సంబరం
సా సపమప సస సా సపమప సస
పప నిని పమ గ మపమ
మొట్టమొదటిసారి పట్టపగటివేళ
ఎదురయింది చందమామ
Oh oh oh oh కనురెప్పల దోచిలి చాచా
Oh oh oh oh కలలోకి నిన్నే పిలిచా
తొలిచూపున ప్రేమించా, మలిచూపున మనసిచ్చా
నిదురకు ఇక సెలవిచ్చా నీ సాక్షిగా
పరిచయమే ఓ పరవశమై
నను పదమందే నీ నీడగా
నా జత సగమై రేపటి వరమై
నువ్వుంటావా నా తోడుగా
Hey ఇలా చారడేసి కళ్ళా
గుండెల్లో గుచ్చుకున్న ముళ్లా
Ohoho hey ఇలా పువ్వంటి పెదాలా
నా శ్వాసనాపే బంగారు బాణాలా
సా సపమప సస సా సపమప సస
పప నిని పమ గ మపమ
మొట్టమొదటిసారి పట్టపగటివేళ
ఎదురయింది చందమామ
Writer(s): Ramajogayya Sastry, Gopi Sunder Lyrics powered by www.musixmatch.com

