Nanu Brovamani Songtext
von S. P. Balasubrahmanyam & Sunitha
Nanu Brovamani Songtext
నను బ్రోవమని చెప్పవే, సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే
నను బ్రోవమని చెప్పవే, సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే
నను బ్రోవమని చెప్పు, నారీ శిరోమణి
జనకుని కూతురా, జననీ జానకమ్మా
నను బ్రోవమని చెప్పవే, సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే
లోకాంతరంగుడు, శ్రీకాంత నినుగూడి
ఏకాంతమున ఏక శయ్యానున్న వేళ
నను బ్రోవమని చెప్పవే, సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే
అద్రిజ వినుతుడు, భద్రగిరీశుడు
నిద్ర మేల్కొనువేళ నెలతరో బోధించి
నను బ్రోవమని
నను బ్రోవమని
నను బ్రోవమని చెప్పవే
సీతమ్మ తల్లీ
నను బ్రోవమని చెప్పవే
నను బ్రోవమని చెప్పవే, సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే
నను బ్రోవమని చెప్పు, నారీ శిరోమణి
జనకుని కూతురా, జననీ జానకమ్మా
నను బ్రోవమని చెప్పవే, సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే
లోకాంతరంగుడు, శ్రీకాంత నినుగూడి
ఏకాంతమున ఏక శయ్యానున్న వేళ
నను బ్రోవమని చెప్పవే, సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే
అద్రిజ వినుతుడు, భద్రగిరీశుడు
నిద్ర మేల్కొనువేళ నెలతరో బోధించి
నను బ్రోవమని
నను బ్రోవమని
నను బ్రోవమని చెప్పవే
సీతమ్మ తల్లీ
Writer(s): M.m. Keeravani, Ramadasu Lyrics powered by www.musixmatch.com

