Priyathama Songtext
von S. P. Balasubrahmanyam & K. S. Chithra
Priyathama Songtext
I love you
I love you
I love you
I love you
I love you
I love you
I love you
I love you
I love you
I love you
I love you
I love you
I love you
I love you
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువులా తగిలిన హృదయమా
మల్లెలే తెచ్చి మాలలే గుచ్చె
జాబిలమ్మా హోయ్
వెన్నెలే పోసి వేణువే పాడే
కోకిలమ్మా హోయ్
ప్రేమే నీవే భామా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువులా తగిలిన హృదయమా
చదివేద పాఠం ఒకసారి వల్లెవేయవా
గిలిగింత రాగం తొలిసారి
నేర్పి చూడవా
అది ప్రేమ లాంఛనం
మధుమాసమీ దినం
మరు మల్లె శోభనం
స్వరదాన సాధనం
తారాలన్నీ ధారబోసే సోయగాలు నీవిలే
వాంఛలన్నీ ఆరిపోయే వాయదాలు వేయకే
భ్రమరికా కమలమా
రారా మేఘశ్యామా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువునా తగిలిన హృదయమా
మల్లెలే తెచ్చి మాలలే గుచ్చె
జాబిలమ్మా హోయ్
వెన్నెలే పోసి వేణువే పాడే
కోకిలమ్మా హోయ్
ప్రేమే నీవే భామా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువులా తగిలిన హృదయమా
గంగా విహారం ప్రియ సామవేద గానమై
వోల్గా కుటీరం మన సామ్యవాద రూపమై
ఒకసారి ఇద్దరం అవుదాము ఒక్కరం
నదికోరు పుష్కరం మనసైన కాపురం
ఆకశాలు దాటిపోయే ఆశయాలు నావిలే
పాలపుంత తోడుకున్న పాయసాలు తీపిలే
మగువనీ మధుపమా
ఏలా ఈ హంగమా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువులా తగిలిన హృదయమా
మల్లెలే తెచ్చి మాలలే గుచ్చే
జాబిలమ్మా హోయ్
వెన్నెలే పోసి వేణువే పాడే
కోకిలమ్మా హోయ్
ప్రేమే నీవే భామా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువునా తగిలిన హృదయమా
I love you
I love you
I love you
I love you
I love you
I love you
I love you
I love you
I love you
I love you
I love you
I love you
I love you
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువులా తగిలిన హృదయమా
మల్లెలే తెచ్చి మాలలే గుచ్చె
జాబిలమ్మా హోయ్
వెన్నెలే పోసి వేణువే పాడే
కోకిలమ్మా హోయ్
ప్రేమే నీవే భామా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువులా తగిలిన హృదయమా
చదివేద పాఠం ఒకసారి వల్లెవేయవా
గిలిగింత రాగం తొలిసారి
నేర్పి చూడవా
అది ప్రేమ లాంఛనం
మధుమాసమీ దినం
మరు మల్లె శోభనం
స్వరదాన సాధనం
తారాలన్నీ ధారబోసే సోయగాలు నీవిలే
వాంఛలన్నీ ఆరిపోయే వాయదాలు వేయకే
భ్రమరికా కమలమా
రారా మేఘశ్యామా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువునా తగిలిన హృదయమా
మల్లెలే తెచ్చి మాలలే గుచ్చె
జాబిలమ్మా హోయ్
వెన్నెలే పోసి వేణువే పాడే
కోకిలమ్మా హోయ్
ప్రేమే నీవే భామా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువులా తగిలిన హృదయమా
గంగా విహారం ప్రియ సామవేద గానమై
వోల్గా కుటీరం మన సామ్యవాద రూపమై
ఒకసారి ఇద్దరం అవుదాము ఒక్కరం
నదికోరు పుష్కరం మనసైన కాపురం
ఆకశాలు దాటిపోయే ఆశయాలు నావిలే
పాలపుంత తోడుకున్న పాయసాలు తీపిలే
మగువనీ మధుపమా
ఏలా ఈ హంగమా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువులా తగిలిన హృదయమా
మల్లెలే తెచ్చి మాలలే గుచ్చే
జాబిలమ్మా హోయ్
వెన్నెలే పోసి వేణువే పాడే
కోకిలమ్మా హోయ్
ప్రేమే నీవే భామా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువునా తగిలిన హృదయమా
Writer(s): Ilayaraja, Acharya Atreya Lyrics powered by www.musixmatch.com