Pellade Teeralannaru Songtext
von S. P. Balasubrahmanyam & K. S. Chithra
Pellade Teeralannaru Songtext
రేండు మనసులు కలిసిన వేలా
రేండు మమతలు కలిసిన వేలా
ఓక తెలిసి తెలియని బంధం దరిచేర్చినది అనుభంధం
పెల్లాడే తీరాలన్నారు మా నాన్నారు
వద్దు బాబోయి బాబోయి బాబోయి ఱంటె వింటారా
పెల్లాడే తీరాలన్నారు మా నాన్నారు
వద్దు బాబోయి బాబోయి బాబోయి ఱంటె వింటారా
పెల్లాడే తీరాలన్నారు మా నాన్నారు
ఒక అమ్మాడు అబ్బో ఐశ్వర్య
ఒక అమ్మై అచ్చం అమీషా
ఓ సుందరి డిట్టో మనీషా
ఓచిన్నది సెక్సీ బిపాసా
ఇ బ్యూటీ క్వీన్స్ లో ఓటే ఎవరికి వేయ్యాలి
మీ ఆకలి చూపులు ఆపండి మీ ఱల్లరి ఉహలు చాల్లండి
ఈ పైపై మేరుగులు కాదండి మది లొపలి ఱందం చూడండి
మీ వంకాయి faceకి ఇంకా choice కావాలా
హొయి. పెల్లాడే తీరాలన్నారు మా నాన్నారు
వద్దు బాబోయి బాబోయి బాబోయి ఱంటె వింటారా
పెల్లాడే తీరాలన్నారు మా నాన్నారు
ఆ అబ్బాయి రేపటి టెండూల్కర్
ఇ కుర్రాడు ఇపటి సూపర్ స్టార్
ఓ బుల్లోడి address U.S
ఓ చిన్నోడికున్నై ఎస్టేట్స్ వీలందిరిలోనా సుంధరుడేవరో తేల్చాలి
ఆ status చూస్తే చెడతారు వొట్టి glamour బుట్టలొ
పడతారు మరి డబ్బుకు పొగు జబ్బుంది ఱది తగ్గకపొతే ఇబ్బంది
మీ monkey faceకు వెంకీ లాంటోలోస్తారా
అరరెరెరె పెల్లాడే తీరాలన్నారు మా నాన్నారు
వద్దు బాబోయి బాబోయి బాబోయి ఱంటె వింటారా
పెల్లాడే తీరాలన్నారు మా నాన్నారు
మరి మీకేల్లాంటోల్లు కావాలంటా
పెను కష్టం ఒర్చే సీత్తమ్మా
ప్రతీ ఇష్టం తీర్చే రాధమ్మ
అనురాగం పంచే రామయ్య మధి వెన్నెల దోచే కన్నయ్య
మనసిచ్చేవాలే మాతొతోడుగ రావాలి
పెల్లాడాలంటే ఱట్టాంటమ్మాయి కావాలి
పెల్లాడాలంటే ఱట్టాంటబ్బాయి కావాలి
ఆ జంటను చుస్తే కన్నూలపంటై పోవాలి
పెల్లాడాలంటే ఱట్టాంటమ్మాయి కావాలి
రేండు మమతలు కలిసిన వేలా
ఓక తెలిసి తెలియని బంధం దరిచేర్చినది అనుభంధం
పెల్లాడే తీరాలన్నారు మా నాన్నారు
వద్దు బాబోయి బాబోయి బాబోయి ఱంటె వింటారా
పెల్లాడే తీరాలన్నారు మా నాన్నారు
వద్దు బాబోయి బాబోయి బాబోయి ఱంటె వింటారా
పెల్లాడే తీరాలన్నారు మా నాన్నారు
ఒక అమ్మాడు అబ్బో ఐశ్వర్య
ఒక అమ్మై అచ్చం అమీషా
ఓ సుందరి డిట్టో మనీషా
ఓచిన్నది సెక్సీ బిపాసా
ఇ బ్యూటీ క్వీన్స్ లో ఓటే ఎవరికి వేయ్యాలి
మీ ఆకలి చూపులు ఆపండి మీ ఱల్లరి ఉహలు చాల్లండి
ఈ పైపై మేరుగులు కాదండి మది లొపలి ఱందం చూడండి
మీ వంకాయి faceకి ఇంకా choice కావాలా
హొయి. పెల్లాడే తీరాలన్నారు మా నాన్నారు
వద్దు బాబోయి బాబోయి బాబోయి ఱంటె వింటారా
పెల్లాడే తీరాలన్నారు మా నాన్నారు
ఆ అబ్బాయి రేపటి టెండూల్కర్
ఇ కుర్రాడు ఇపటి సూపర్ స్టార్
ఓ బుల్లోడి address U.S
ఓ చిన్నోడికున్నై ఎస్టేట్స్ వీలందిరిలోనా సుంధరుడేవరో తేల్చాలి
ఆ status చూస్తే చెడతారు వొట్టి glamour బుట్టలొ
పడతారు మరి డబ్బుకు పొగు జబ్బుంది ఱది తగ్గకపొతే ఇబ్బంది
మీ monkey faceకు వెంకీ లాంటోలోస్తారా
అరరెరెరె పెల్లాడే తీరాలన్నారు మా నాన్నారు
వద్దు బాబోయి బాబోయి బాబోయి ఱంటె వింటారా
పెల్లాడే తీరాలన్నారు మా నాన్నారు
మరి మీకేల్లాంటోల్లు కావాలంటా
పెను కష్టం ఒర్చే సీత్తమ్మా
ప్రతీ ఇష్టం తీర్చే రాధమ్మ
అనురాగం పంచే రామయ్య మధి వెన్నెల దోచే కన్నయ్య
మనసిచ్చేవాలే మాతొతోడుగ రావాలి
పెల్లాడాలంటే ఱట్టాంటమ్మాయి కావాలి
పెల్లాడాలంటే ఱట్టాంటబ్బాయి కావాలి
ఆ జంటను చుస్తే కన్నూలపంటై పోవాలి
పెల్లాడాలంటే ఱట్టాంటమ్మాయి కావాలి
Writer(s): Chaitanya Prasad, R.p. Patnaik Lyrics powered by www.musixmatch.com