Songtexte.com Drucklogo

Pekallo Jokerla Songtext
von S. P. Balasubrahmanyam & K. S. Chithra

Pekallo Jokerla Songtext

పేకల్లో joker లా ఎవడే ఈ షోకిల్లా
మాజిక్కుల సర్కారల్లె మేకప్పేదో కొట్టాడే
చుట్టాడే తలపాగా, పెట్టాడే నెమలీక
బుడబుక్కల బూచాడల్లె దసరా వేషం కట్టాడే
పది మంది చూస్తే పక పక నవ్వేలా
పది మంది చూస్తే పక పక నవ్వేలా
LKG లెక్కలకి, కాలేజి కొలతలకి
ఎన్నెన్నో తేడాలుంటయ్ చూడాలే కులుకమ్మ
Elementary బట్టల్లో నలు దిక్కులు చుట్టొస్తే
జనమంతా గగ్గోలెత్తి ఛస్తారే చిలకమ్మ
అవతారం చుస్తే అదో రకం అదమ్మ
అవతారం చుస్తే అదో రకం అదమ్మ
పేకల్లో joker లా ఎవడే ఈ షోకిల్లా
మాజిక్కుల సర్కారల్లె మేకప్పేదో కొట్టాడే


అలా త్రేతాయుగం నుండి దూసుకు వచ్చారా
విల్లు బాణాలు ఏవండి తీసుకు వచ్చారా
గిల్లి పోతానే ఒళ్ళంతా పుల్లని నారింజ
గొల్లుమంటావే నాతోనే అల్లరి ఛాలెంజా
తోక చుక్కల్లె దొరవారు ధీమాగా దిగినారు
ఏ దేశం ఎలేవారో, ఆదేశం ఇస్తారు
పంతాల కుందేల పంజా రుచి చూస్తావా
పంతాల కుందేల పంజా రుచి చూస్తావా
పేకల్లో joker లా ఎవడే ఈ షోకిల్లా
మాజిక్కుల సర్కారల్లె మేకప్పేదో కొట్టాడే
అవతారం చుస్తే అదో రకం అదమ్మ
అవతారం చుస్తే అదో రకం అదమ్మ
Elementary బట్టల్లో నలు దిక్కులు చుట్టొస్తే
జనమంతా గగ్గోలెత్తి ఛస్తారే చిలకమ్మ


మాంచి ఉమస్సు మీదుంది అమ్మడి వయస్సు
కొత్త సిలబస్సు చెబుతోంది సొంపుల ఛందస్సు
పచ్చి అక్కస్సు మీదుంది గుంటది వర్ఛస్సు
ఖడ్గ తిక్కన్నకేడుంది ఇంతటి తేజస్సు
ఉత్తి ఆకారం ఏముందే అసలంతా లోనుందే
సందేశం కావాలంటే సావాసం చెయ్యండే
పల్నాటి పుంజల్లే రోసం వచ్చి రెచ్చాడే
పల్నాటి పుంజల్లే రోసం వచ్చి రెచ్చాడే
LKG లెక్కలకి, కాలేజి కొలతలకి
ఎన్నెన్నో తేడాలుంటయ్ చూడాలే కులుకమ్మ
పేకల్లో joker లా ఎవడే ఈ షోకిల్లా
మాజిక్కుల సర్కారల్లె మేకప్పేదో కొట్టాడే
అవతారం చుస్తే అదో రకం అదమ్మ
పది మంది చూస్తే పక పక నవ్వేలా
తననన్న తన్ననా
తరికిట తోం తకదిమి తోం
డడ డాడ డండడ డాడ డడాం డాండ డిరి డంగడ డంగడ డాం
తననన్న తానాన
తకత
తననన్న తానాన
అరె హా
తననన్న తానానానా తానా నానా తన్నానా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. P. Balasubrahmanyam & K. S. Chithra

Quiz
Welcher Song kommt von Passenger?

Fans

»Pekallo Jokerla« gefällt bisher niemandem.