Chukkallara Songtext
von S. P. Balasubrahmanyam & K. S. Chithra
Chukkallara Songtext
చుక్కల్లారా దిక్కుల్లారా సీతాకోకరెక్కల్లారా
నన్నే చేర నా వాడొచ్చె నేడే
గువ్వల్లారా దివ్వెల్లారా స్వర్గంలోని దేవుళ్ళారా
నన్నే చేర నా నీడొచ్చె నేడే
చిన్న గీతల్లె నాలో ఉన్న ప్రేమే
భగవద్గీతల్లె మారిందీనాడే
చిన్న పాపల్లె నాలో ఉన్న ప్రేమే
విశ్వ రూపాలే చూపిందీనాడే... లాలల లాలల లాలల లా
దిశ లేకుండా పెరిగిన నా ప్రేమకే
దశ మారెను ఈనాడే
చుక్కల్లారా దిక్కుల్లారా సీతాకోకరెక్కల్లారా
నన్నే చేర నా వాడొచ్చె నేడే
చిన్న గీతల్లె నాలో ఉన్న ప్రేమే
భగవద్గీతల్లె మారిందీనాడే
వయసడిగే ఒక ప్రేమ
మనసడిగే ఒక ప్రేమ
మనసిచ్చినాక వయసే అడిగేది అసలు ప్రేమ
పెదవడిగే ఒక ప్రేమ
ఎద అడిగే ఒక ప్రేమ
ఎద పొంగినాక పెదవి అడిగేది మధుర ప్రేమ
బహు దూరాలన్నీ మాయం అయ్యే వేళ
మన విరహాలన్నీ మార్గాలయ్యే వేళ
ఎదిగొచ్చేది ఒక ప్రేమ
ఎదురొచ్చింది ఏకంగా దేశం కాని దేశంలోన నేడే ఈనాడే
చుక్కల్లారా దిక్కుల్లారా సీతాకోకరెక్కల్లారా
నన్నే చేర నా వాడొచ్చె నేడే
చిన్న పాపల్లె నాలో ఉన్న ప్రేమే
విశ్వ రూపాలే చూపిందీనాడే
అలజడిలో ఒక ప్రేమ
నిలకడలో ఒక ప్రేమ
అలజడులు రేపినాక నిలిచేది నిజము ప్రేమ
కన్నులలో ఒక ప్రేమ
కలయికలో ఒక ప్రేమ
కన్నీరు నింపినాక కలిపేది గెలుపు ప్రేమ
నా శ్వాసల్లో నీ మంత్రం పలికే వేళ
నా చూపుల్లో నీ సూత్రం వెలిగే వేళ
మనదయ్యింది మన ప్రేమ
మనువైయ్యింది మౌనంగా లోకం కాని లోకంలోన నేడే ఈనాడే

Writer(s): Raj-koti, Chandrabose Lyrics powered by www.musixmatch.com