Pata Pata Songtext
von Roberto Delgado
Pata Pata Songtext
పాడనా తెనుగు పాట...
పాడనా తెనుగు పాట...
పరవశనై.నే పరవశనై మీ ఎదుట మీ పాట
చరణం 1:
కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో...

మావులు పూవులు మోపులపైన మసలేగాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట. మధురామృతాల తేట. ఒకపాట
చరణం 2:
త్యాగయ. క్షేత్రయ. రామదాసులు...
త్యాగయ. క్షేత్రయ. రామదాసులు. తనివితీర వినిపించినది
నాడునాడులా కదిలించేది వాడవాడలా కరిగించేది
చక్కెర మాటల మూట. చిక్కని తేనెల ఊట. ఒక పాట
చరణం 3:
ఒళ్ళంత ఒయ్యారి కోక. కళ్ళకు కాటుక రేఖ
ఒళ్ళంత ఒయ్యారి కోక. కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి, కాళ్ళకు పారాణి. మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లనా నడయాడే
తెలుగు తల్లి పెట్టని కోట. తెలుగు నాట ప్రతిచోట. ఒక పాట

Lyrics powered by www.musixmatch.com