Songtexte.com Drucklogo

Rola Rola Songtext
von Paroma

Rola Rola Songtext

రోల రోల రోల రోల రోల
Round the globe ఎవరూ లేరే నాలా
చాలా చాలా చాలా చాలా చాలా
నేనంటే నాకిష్టం
నేనింతే princess లా
Oxygen నాకు currency అంటే
ఊపిరొద్దంటా అది నాతో ఉంటే
Russia Rubles, US Dollars, London Pounds, Saudi Riyals
ఊరేదైనా పేరేదైనా money makes many things
मे हू madam Cleopatra
నా attitude నా power అంట
Number 1 నేనే ప్రతి చోటా
అడుగేస్తే గెలిచి తీరాలంట

రోల రోల రోల రోల రోల
Round the globe ఎవరూ లేరే నాలా


ఓ మ్యాత్సు ఫిసిక్సు అన్నీ utter non sense-u అనుకుంటా
ఓ full to నా లైఫు one and only కామర్సే ప్రతి పూట
హే చేతి గీతల్లో లేదులే లక్కు
Bank బాలన్సే అసలైన నా కిక్కు
Europe Euro, Turkey Lira, Bangla Taka, Macawe Pataca
ఊరేదైనా పేరేదైనా money makes many things
मे हू madam Cleopatra
నా attitude నా power అంట
Number 1 నేనే ప్రతి చోటా
అడుగేస్తే గెలిచి తీరాలంట

అందని ఎత్తుల్లో అందరి కళ్ళు చూసేలా నేనుండాలి
ఎవ్వరు ఏమైనా don′t care పక్కాగా నేనే గెలవాలి
ఏ ఎమోషన్ని పెట్టుకోనంట
నా relationship డబ్బుతోనంట
Malaya Ringgit, Kenya Shilling, Norway Krone, Japan Yen
ఊరేదైనా పేరేదైనా money makes many things
मे हू madam Cleopatra
నా attitude నా power అంట
Number 1 నేనే ప్రతి చోటా
అడుగేస్తే గెలిచి తీరాలంట

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Welcher Song kommt von Passenger?

Fans

»Rola Rola« gefällt bisher niemandem.