Songtexte.com Drucklogo

Agarottula Songtext
von Naresh Iyer

Agarottula Songtext

అగరొత్తుల కురులే వలగా విసిరేసావే
కనికట్టుల చూపులు జల్లి పోతున్నావే
కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే
చెలి మత్తుల సైగలు గుండెను దోచేసాయే యే యే యే

అగరొత్తుల కురులే వలగా విసిరేసావే
కనికట్టుల చూపులు జల్లి పోతున్నావే
కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే
చెలి మత్తుల సైగలు గుండెను దోచేసాయే యే యే యే


పువ్వులకే రంగులనిచ్చే హరివిల్లువే
చుక్కలకే మెరుపులనద్దే జాబిల్లివే
అందెలలో అందము దాచిన సిరిమువ్వవే
నిద్దురలో నను కవ్వించిన నెరజాణవే
పువ్వులకే రంగులనిచ్చే హరివిల్లువే
చుక్కలకే మెరుపులనద్దే జబిల్లివే
అందెలలో అందము దాచిన సిరిమువ్వవే
నిద్దురలో నను కవ్వించిన నెరజాణవే

అగరొత్తుల కురులే వలగా విసిరేసావే
కనికట్టుల చూపులు జల్లి పోతున్నావే
కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే
చెలి మత్తుల సైగలు గుండెను దోచేసాయే యే యే యే

ఈగల్లా ముసిరేస్తుంటే నలువైపులా
శాపాలు తగిలాయంట ప్రతిసారిలా
నన్నొకడిని చూసే భాగ్యం ఇవ్వే పిల్ల
నీ చుట్టు తెరలే కట్టి దాచెయ్యాలా
ఈగల్లా ముసిరేస్తుంటే నలువైపులా
శాపాలు తగిలాయంట ప్రతిసారిలా
నన్నొకడిని చూసే భాగ్యం ఇవ్వే పిల్ల
నీ చుట్టు తెరలే కట్టి దాచెయ్యాలా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Agarottula« gefällt bisher niemandem.