Po Ve Po (The Pain of Love) Songtext
von Mohit Chauhan
Po Ve Po (The Pain of Love) Songtext
పోవేపో
పోవేపో
ఏకాకై నిలుచున్నా పిలవద్దే గుమ్మా పో
శవమల్లె మిగిలానే కలవోద్దే దూరం పో
తనువంతా పెనుమంట రగిలిందా చెలియా పో
నే పోయే క్షణమైనా నన్నొదిలి గుమ్మా పో
కలవద్దే గుమ్మా పో వెతకొద్దే గుమ్మా పో
విధి ఆట మొదలయిందె నను వీడి గుమ్మా పో
ఏకాకై నిలుచున్నా పిలవద్దే గుమ్మా పో
శవమల్లె మిగిలానే కలవోద్దే దూరం పో
నీ వల్లే నేనుంటినె నీ కోసం పిల్ల
తొలి వలపే చూపించినావు మరిచావా పిల్ల
మనసున మల్లెలు విరిసిన రోజులు
మరి మరి దోచే క్షణమైందే
తనువును దోచిన తమకపు జాడలు
నను విడిపోయిన సడి ఏదే
ఓహో హో హో
ఓహో హో హో
పోవేపో
పోవేపో
నా గుండె వెలుపలనే మిగలాయనే గుమ్మా పో
నా కలలో కన్నీరే మిగిలాయి గుమ్మా పో
తనువంతా పెనుమంట రగిలిందే చెలియా పో
నే పోయే క్షణమైనా నన్నొదిలి గుమ్మా పో
కలవద్దే గుమ్మా పో వెతకొద్దే గుమ్మా పో
విధి ఆట మొదలయిందె నను వీడి గుమ్మా పో
ఓహో హో హో హో హో
ఓహో హో హో హో హో
ఏకాకై నిలుచున్నా పిలవద్దే గుమ్మా పో
శవమల్లె మిగిలానే కలవోద్దే దూరం పో
పోవేపో
ఏకాకై నిలుచున్నా పిలవద్దే గుమ్మా పో
శవమల్లె మిగిలానే కలవోద్దే దూరం పో
తనువంతా పెనుమంట రగిలిందా చెలియా పో
నే పోయే క్షణమైనా నన్నొదిలి గుమ్మా పో
కలవద్దే గుమ్మా పో వెతకొద్దే గుమ్మా పో
విధి ఆట మొదలయిందె నను వీడి గుమ్మా పో
ఏకాకై నిలుచున్నా పిలవద్దే గుమ్మా పో
శవమల్లె మిగిలానే కలవోద్దే దూరం పో
నీ వల్లే నేనుంటినె నీ కోసం పిల్ల
తొలి వలపే చూపించినావు మరిచావా పిల్ల
మనసున మల్లెలు విరిసిన రోజులు
మరి మరి దోచే క్షణమైందే
తనువును దోచిన తమకపు జాడలు
నను విడిపోయిన సడి ఏదే
ఓహో హో హో
ఓహో హో హో
పోవేపో
పోవేపో
నా గుండె వెలుపలనే మిగలాయనే గుమ్మా పో
నా కలలో కన్నీరే మిగిలాయి గుమ్మా పో
తనువంతా పెనుమంట రగిలిందే చెలియా పో
నే పోయే క్షణమైనా నన్నొదిలి గుమ్మా పో
కలవద్దే గుమ్మా పో వెతకొద్దే గుమ్మా పో
విధి ఆట మొదలయిందె నను వీడి గుమ్మా పో
ఓహో హో హో హో హో
ఓహో హో హో హో హో
ఏకాకై నిలుచున్నా పిలవద్దే గుమ్మా పో
శవమల్లె మిగిలానే కలవోద్దే దూరం పో
Writer(s): Dhanush, Anirudh Ravichander Lyrics powered by www.musixmatch.com

![3 (Original Motion Picture Soundtrack) [Telugu] von Anirudh Ravichander](https://v3.cdn.songtexte.com/img/platte-50.png)