Songtexte.com Drucklogo

Droham Songtext
von M.L.R. Karthikeyan

Droham Songtext

ఆ... ఆ... ఆ... ఆ...
ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం
ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం
ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం
ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం
దేవుడు నిద్దురపోయే వేళ దయ్యం ఆడే ఆటే
ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం
అన్నీ నీవై అన్నం పెడితే పామే నే కాటేసే
ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం


నా ప్రాణలే అడిగుంటే... నవ్వుతూ ఇస్తకదా నేనే
ఓ కన్ను సైగ చేసుంటే... కాల్చుకో చనిపోన నేనే
చంపాలని నన్ను పెంచావా... శత్రువునిగా తలనించావా
నీడవు నీవే అనుకుంటే... పిడగా నన్ను భావించావా
ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం
ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం
దేవుడు నిద్దురపోయే వేళ దయ్యం ఆడే ఆటే
ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం
అన్నీ నీవై అన్నం పెడితే పామే నే కాటేసే
ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం
ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం

తండ్రి ముఖం ఎరుగనులే... తల్లిలాలనే తెలియదులే
అన్నవని ఆశపడే గుండెలోన చాకు మెరిసిపడే
సంతానాన్ని చంపేసి రక్తం తాగే పులిలాగే
నీ సైన్యంగా నేనుంటే నా పై పంజా విసిరావే
దాహం అంటే విషమిచ్చి ద్రోహం ఎన్నడు గెలవదులే
యుద్ధం జరిగే రణ భూమి గాయం చూసి బెదరదులే
ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం
ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం
దేవుడు నిద్దురపోయే వేళ దయ్యం ఆడే ఆటే
ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం
అన్నీ నీవై అన్నం పెడితే పామే నే కాటేసే
ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం
ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం
ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Welche Band singt das Lied „Das Beste“?

Fans

»Droham« gefällt bisher niemandem.