Ramarey Ramarey Songtext
von Mani Sharma
Ramarey Ramarey Songtext
హే రామారే రామా రామా రేగిందే హంగామా
సస్సరే సారేగామా సందడి చేసేద్దామా
హే రామారే రామా రామా రేగిందే హంగామా
సస్సరే సారేగామా సందడి చేసేద్దామా
ఆంధ్రాలో మోగిందే భాంగ్రా భల్లే భల్లే
గుండెల్లో ఘుమ్మంది hip hip hurray hurray
ये दिल मेरा ఘల్ అందిలే
ये दिल तेरा అంటుందిలే
Full పండగ ఇవ్వాలే
ढोल बजावो ढोल बजावो come come come క్రాంతీ
धूम मचवो धूम मचवो ఈ రోజే సంక్రాంతి
ढोल बजावो ढोल बजावो రైరై అంది మస్తీ
धूम मचवो धूम मचवो ఆనందం మన ఆస్తీ
హే రామారే రామా రామా రేగిందే హంగామా
హే సస్సరే సారేగామా సందడి చేసేద్దామా
(తానదీమ్ తానన ధీరనా తన తన ధీమ్ తానన
తన ధీమతాన ధీమ్ ధీరనా ధీరనన ధీరనన నాన
తన ధీమతానాన ధీరనా తన తన ధీమ్ తానన)
విసిరిందా పులిపంజా ఎవడైన గల్లంతే
సత్తా సయ్యంటే యముడైన నలుసంతే
వయసంత తొణికింతె నువ్వట్టా చూస్తుంటే
కంత్రీ కన్నేస్తే చురుకైన సుఖమస్తే
अरे यारो మనదొకటే यारो
గురిచూస్తే తిరుగుండదురో
My hero పడిపోయా लेलो, మనసిచ్చా लेलो
అదుపేలేని నావేగం ఆగేది లేదే
నీ వయ్యారం వలవేస్తే విలవిల మంటావే
ढोल बजावो ढोल बजावो come come come క్రాంతీ
धूम मचवो धूम मचवो ఈ రోజే సంక్రాంతి
ढोल बजावो ढोल बजावो రైరై అంది మస్తీ
धूम मचवो धूम मचवो ఆనందం మన ఆస్తీ
హే రామారే రామా రామా రేగిందే హంగామా
హే సస్సరే సారేగామా సందడి చేసేద్దామా
పదిమంది మెచ్చేలా నడిచేదే నా బాటా
నాలా నేనుంట భయమంటే ఏంటంటా
నిలువెల్లా నీవల్లా కలిగిందే కవ్వింతా
నీలా నాకెవరు నచ్చిందే లేదంటా
వలపాట వల విసిరే వేటా
ఏదైన నే గెలిచేస్తా
చెలిపెట్టా సెగరేపే పట్టా
ఏదైన చల్లారుస్తా
పగలు రేయి మరిపించే వెలుగై నేనుంటా
నీకల తీరేదారుల్లో కావలి నేనవుతా
ढोल बजावो ढोल बजावो come come come క్రాంతీ
धूम मचवो धूम मचवो ఈ రోజే సంక్రాంతి
ढोल बजावो ढोल बजावो రైరై అంది మస్తీ
धूम मचवो धूम मचवो ఆనందం మన ఆస్తీ
సస్సరే సారేగామా సందడి చేసేద్దామా
హే రామారే రామా రామా రేగిందే హంగామా
సస్సరే సారేగామా సందడి చేసేద్దామా
ఆంధ్రాలో మోగిందే భాంగ్రా భల్లే భల్లే
గుండెల్లో ఘుమ్మంది hip hip hurray hurray
ये दिल मेरा ఘల్ అందిలే
ये दिल तेरा అంటుందిలే
Full పండగ ఇవ్వాలే
ढोल बजावो ढोल बजावो come come come క్రాంతీ
धूम मचवो धूम मचवो ఈ రోజే సంక్రాంతి
ढोल बजावो ढोल बजावो రైరై అంది మస్తీ
धूम मचवो धूम मचवो ఆనందం మన ఆస్తీ
హే రామారే రామా రామా రేగిందే హంగామా
హే సస్సరే సారేగామా సందడి చేసేద్దామా
(తానదీమ్ తానన ధీరనా తన తన ధీమ్ తానన
తన ధీమతాన ధీమ్ ధీరనా ధీరనన ధీరనన నాన
తన ధీమతానాన ధీరనా తన తన ధీమ్ తానన)
విసిరిందా పులిపంజా ఎవడైన గల్లంతే
సత్తా సయ్యంటే యముడైన నలుసంతే
వయసంత తొణికింతె నువ్వట్టా చూస్తుంటే
కంత్రీ కన్నేస్తే చురుకైన సుఖమస్తే
अरे यारो మనదొకటే यारो
గురిచూస్తే తిరుగుండదురో
My hero పడిపోయా लेलो, మనసిచ్చా लेलो
అదుపేలేని నావేగం ఆగేది లేదే
నీ వయ్యారం వలవేస్తే విలవిల మంటావే
ढोल बजावो ढोल बजावो come come come క్రాంతీ
धूम मचवो धूम मचवो ఈ రోజే సంక్రాంతి
ढोल बजावो ढोल बजावो రైరై అంది మస్తీ
धूम मचवो धूम मचवो ఆనందం మన ఆస్తీ
హే రామారే రామా రామా రేగిందే హంగామా
హే సస్సరే సారేగామా సందడి చేసేద్దామా
పదిమంది మెచ్చేలా నడిచేదే నా బాటా
నాలా నేనుంట భయమంటే ఏంటంటా
నిలువెల్లా నీవల్లా కలిగిందే కవ్వింతా
నీలా నాకెవరు నచ్చిందే లేదంటా
వలపాట వల విసిరే వేటా
ఏదైన నే గెలిచేస్తా
చెలిపెట్టా సెగరేపే పట్టా
ఏదైన చల్లారుస్తా
పగలు రేయి మరిపించే వెలుగై నేనుంటా
నీకల తీరేదారుల్లో కావలి నేనవుతా
ढोल बजावो ढोल बजावो come come come క్రాంతీ
धूम मचवो धूम मचवो ఈ రోజే సంక్రాంతి
ढोल बजावो ढोल बजावो రైరై అంది మస్తీ
धूम मचवो धूम मचवो ఆనందం మన ఆస్తీ
Writer(s): Mani Sharma, Ramajogayya Sastry Lyrics powered by www.musixmatch.com

