Ee Premaki Songtext
von K. S. Chithra
Ee Premaki Songtext
నా మనసున చోటు చిన్నది
ఒక వరమే కోరుకున్నది
అడగకనే చేరుకుంది
మది మోయలేని అనుబంధమై అది
నువ్విచ్చిన సంపదే ఇది
నా చుట్టూ అల్లుకున్నది
నిను కూడా నిలిపి ఉంచగల
వీలు లేని ఇరుకైనది
సుదూరమైన ఆశలెన్నో చేరువౌతూ ఉన్నా
అవందుకోను నిన్ను వీడి నే వెళ్లనా
పొందేదేదో పోతున్నదేదో తేల్చేదెవ్వరు
ఈ ప్రేమకి ఈ ఏమిటి వేడుక
ఏ జన్మకి ఈ జంటగా ఉండక
ఒక వరమే కోరుకున్నది
అడగకనే చేరుకుంది
మది మోయలేని అనుబంధమై అది
నువ్విచ్చిన సంపదే ఇది
నా చుట్టూ అల్లుకున్నది
నిను కూడా నిలిపి ఉంచగల
వీలు లేని ఇరుకైనది
సుదూరమైన ఆశలెన్నో చేరువౌతూ ఉన్నా
అవందుకోను నిన్ను వీడి నే వెళ్లనా
పొందేదేదో పోతున్నదేదో తేల్చేదెవ్వరు
ఈ ప్రేమకి ఈ ఏమిటి వేడుక
ఏ జన్మకి ఈ జంటగా ఉండక
Writer(s): Prasad Devi Sri, Sastry Seetharama Lyrics powered by www.musixmatch.com

