Songtexte.com Drucklogo

Anuragam Anuragamlo Songtext
von Hariharan & Sujatha

Anuragam Anuragamlo Songtext

అనురాగం అనురాగంలో ఎన్నొ సరిగమలు
అనుభందం అనుభందంలో ఏవో గుసగుసలు
ఇరువురు ఒకటైపోయె మాయని ఈ భందం
ఒకరికి ఒకరై నిలిచె తీయని ఒప్పందం

అనురాగం అనురాగంలో ఎన్నొ సరిగమలు
అనుభందం అనుభందంలో ఏవో గుసగుసలు
ఇరువురు ఒకటైపోయె మాయని ఈ భందం
ఒకరికి ఒకరై నిలిచె తీయని ఒప్పందం

అనురాగం అనురాగంలో ఎన్నొ సరిగమలు
అనుభందం అనుభందంలో ఏవో గుసగుసలు


జడలొ సుమాల మాలికనై నేనె నిలవాలీ
ఒడిలొ వయ్యరి బాలికనై నేనె వొదగాలీ
పరవసమే మనవసమై నివ్వెరపోవాలీ
జీవనమె విరివనమయి నవ్వులు పూయాలి
పడుచు దారుల్లొ నీ చూపె చుక్కనీ
గడుసు సరసంలో నీ శ్వసె సంబ్రానీ

అనురాగం అనురాగంలో ఎన్నొ సరిగమలు
అనుభందం అనుభందంలో ఏవో గుసగుసలు

తొణికే పెదాల తేనెల్లొ నేనె తడవాలీ
బిగిసే సుఖాల కౌగిలిలో నేనె కరగాలి
ప్రతి రేయి తొలిరేయి శొభనమవ్వలీ
జతపడగా శత కోటి జన్మలు కావాలి
చిలిపి సంసారంలో అలకలు రావాలీ
అలకలన్ని ఎగిరె చిలకలు కావాలి

అనురాగం అనురాగంలో ఎన్నొ సరిగమలు
అనుభందం అనుభందంలో ఏవో గుసగుసలు
ఇరువురు ఒకటైపోయె మాయని ఈ భందం
ఒకరికి ఒకరై నిలిచె తీయని ఒప్పందం

అనురాగం అనురాగంలో ఎన్నొ సరిగమలు
అనుభందం అనుభందంలో ఏవో గుసగుసలు

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Hariharan & Sujatha

Quiz
Wer ist gemeint mit „The King of Pop“?

Fans

»Anuragam Anuragamlo« gefällt bisher niemandem.