Gallo Thele Songtext
von Haricharan
Gallo Thele Songtext
గాల్లో తేలే పరిమళంలా
నా దరికి రా
నీకై వాలే మెరుపులాగా
నా ఒడికి రా
మారేనా మోహాల దాహమే
మధుమాసం గుండెల్లో ఉందమ్మా
తీరేనా కళ్లల్లో ఆత్రమే
ఒక దాహం కమ్మింది
ఈ క్షణం మౌనమా
ఏకాంతం కుదుపుతున్నదే తరగని ఆశే
మదిలో నిండెనే హృదయం మారదే
ఒక సుఖం తీరదే
ఏకాంతం కుదుపుతున్నదే తరగని ఆశే
మదిలో నిండెనే హృదయం మారదే
ఒక సుఖం తీరదే
చిరు మొక్కై తాకావు
పువై పూచావు నీవో పూదోటవే
పరువాన్నే కవ్వించి ముద్దై లాలించు
నేర్పే నీ సొంతమే
చిరు మొక్కై తాకావు
పువై పూచావు నీవో పూదోటవే
పరువాన్నే కవ్వించి ముద్దై లాలించు
నేర్పే నీ సొంతమే
చిరుగాలి ఎదను తాకెనే
ప్రియసఖి పేరే స్మరించు అన్నదే
తలపులు రేపెనే
నను పెన వేసెనా
చిరుగాలి ఎదను తాకెనే
ప్రియసఖి పేరే స్మరించు అన్నదే
తలపులు రేపెనే
నను పెన వేసెనా
తీరాలే దాహాలు ఉండుగా
నా ఒళ్లో వెచ్చగా దాగవే
అందాలే అనుమాత్మ బంధమే
అంగాంగం వెర్రెక్కి పోయెనే వెచ్చగా
నా దరికి రా
నీకై వాలే మెరుపులాగా
నా ఒడికి రా
మారేనా మోహాల దాహమే
మధుమాసం గుండెల్లో ఉందమ్మా
తీరేనా కళ్లల్లో ఆత్రమే
ఒక దాహం కమ్మింది
ఈ క్షణం మౌనమా
ఏకాంతం కుదుపుతున్నదే తరగని ఆశే
మదిలో నిండెనే హృదయం మారదే
ఒక సుఖం తీరదే
ఏకాంతం కుదుపుతున్నదే తరగని ఆశే
మదిలో నిండెనే హృదయం మారదే
ఒక సుఖం తీరదే
చిరు మొక్కై తాకావు
పువై పూచావు నీవో పూదోటవే
పరువాన్నే కవ్వించి ముద్దై లాలించు
నేర్పే నీ సొంతమే
చిరు మొక్కై తాకావు
పువై పూచావు నీవో పూదోటవే
పరువాన్నే కవ్వించి ముద్దై లాలించు
నేర్పే నీ సొంతమే
చిరుగాలి ఎదను తాకెనే
ప్రియసఖి పేరే స్మరించు అన్నదే
తలపులు రేపెనే
నను పెన వేసెనా
చిరుగాలి ఎదను తాకెనే
ప్రియసఖి పేరే స్మరించు అన్నదే
తలపులు రేపెనే
నను పెన వేసెనా
తీరాలే దాహాలు ఉండుగా
నా ఒళ్లో వెచ్చగా దాగవే
అందాలే అనుమాత్మ బంధమే
అంగాంగం వెర్రెక్కి పోయెనే వెచ్చగా
Writer(s): Bhuvanchandra Bhuvanchandra, Raja Shankar Lyrics powered by www.musixmatch.com

