Songtexte.com Drucklogo

Dum Dare Songtext
von Haricharan

Dum Dare Songtext

దం దరె, దం దరె
దం దరె, దం దరె, దం దా
దం దరె దం, దం దరె
దరె దం దం దం

దం దరె, దం దరె
దం దరె, దం దరె, దం దా
దం దరె దం, దం దరె
దరె దం దం దం

ఎన్నెన్ని ఆశలు
అడుగడుగున ఈ collegeలో
Campusలో fightలు
Coffee shop treatలు

సాగెలే
సరదాలలో ఈ రోజులు
Friendshipకై పరుగులు

దం దరె, దం దరె
దం దరె, దం దరె, దం దా
దం దరె దం, దం దరె
దరె దం దం దం


One by four లో
కలిసింది స్నేహం
Canteen चायలా

Attendance తగ్గిపోకుండ
ఉందిగా proxy formula

Superstar First showకి మాకు
Mass bunk మంత్రముంది

Examsలోన backlogs వల్ల
Experience ఎంతెంతో పెరిగింది

One by four లో
కలిసింది స్నేహం
Canteen चायలా

Attendance తగ్గిపోకుండ
ఉందిగా proxy formula

Superstar First showకి మాకు
Mass bunk మంత్రముంది

Examsలోన backlogs వల్ల
Experience ఎంతెంతో పెరిగింది

దం దరె, దం దరె
దం దరె, దం దరె, దం దా
దం దరె దం, దం దరె
దరె దం దం దం


ఎన్నెన్ని ఆశలు
నిను చూస్తుంటే మా మనసులో
ఆ చిలిపి నవ్వులో
పడిపోయా చూపులో

ఓ మీరా
మా అందరి కల నీవేగా
మా ఎదలో నీవేగా

Branchల్లోన తేడాలు ఉన్నా
Batch ఒక్కటే
மச்ச అన్నా మామా అన్నా
Friendship ఒక్కటే

సాధించాలనుండేదో heat
ఏం చెయ్యాలో doubt
College lifeలో చదువు lite
Full time మేము కొడ్తాములే sight

దం దరె, దం దరె
దం దరె, దం దరె, దం దా
దం దరె దం, దం దరె
దరె దం దం దం

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Haricharan

Quiz
„Grenade“ ist von welchem Künstler?

Fans

»Dum Dare« gefällt bisher niemandem.