Oososi Poolateega Songtext
von Udit Narayan & Sujatha
Oososi Poolateega Songtext
ఓసోసి పూల తీగా
ఆడుకుందమా సరదాగా
కాదంటే కందిరీగా నీ కల్లోకే వస్తాగా
నీ కోసమే నీ కోసమే
ఇన్నాళ్లు వేచున్నా
నీ శ్వాసని నా గుండెల్లో దాచేసుకుంటున్నా
ఓసోసి పూల తీగా
ఆడుకుందమా సరదాగా
కాదంటే కందిరీగా నీ కల్లోకే వస్తాగా
ఉయ్యాలూగే వయ్యారాన్ని మదించనా ఈవేళ
సదాసదా నిన్నే చేరి సుఖించిన ప్రియురాల
నయాగరా జలపాతంలో చుట్టేసుకో చెలికాడా
శృంగారపు లోతెంతుందో చూసేసుకో నావికుడా
తెరచాటు యవ్వనపు దగ దగలు
కొనగోటి గీటు పడు సరిగమలు
తెరచాటు యవ్వనపు దగ దగలు
కొనగోటి గీటు పడు సరిగమలు
నడుమే నాగుపామై ఊగనీ
ప్రియుడా కన్నె సిగ్గే తొలగనీ
ఓసోసి పూల తీగా
ఆడుకుందమా సరదాగా
కాదంటే కందిరీగా నీ కల్లోకే వస్తాగా
నీ కోసమే నీ కోసమే
ఇన్నాళ్లు వేచున్నా
నీ శ్వాసని నా గుండెల్లో దాచేసుకుంటున్నా
పెదాలలో తీయని తేనే
ఊరిందిలే నీ కోసం
ప్రియా ప్రియా తుమ్మెదలాగా
జుర్రేసుకో సర్వస్వం
హటాత్తుగా చలి పెనవేసే
హిమాలయపు అంచుల్లో
నరాలతో చలిమంటేసి తరించినా జవరాల
మృదువైన ముద్దులతో మురిపించు
అరుదైన కానుకలు అందించు
మృదువైన ముద్దులతో మురిపించు
అరుదైన కానుకలు అందించు
వయసే వాన చినుకై తడమనీ
వలపే వరద పొంగై పొరలనీ
ఓసోసి పూల తీగా
ఆడుకుందమా సరదాగా
కాదంటే కందిరీగా నీ కల్లోకే వస్తాగా
నీ కోసమే నీ కోసమే
ఇన్నాళ్లు వేచున్నా
నీ శ్వాసని నా గుండెల్లో దాచేసుకుంటున్నా
ఆడుకుందమా సరదాగా
కాదంటే కందిరీగా నీ కల్లోకే వస్తాగా
నీ కోసమే నీ కోసమే
ఇన్నాళ్లు వేచున్నా
నీ శ్వాసని నా గుండెల్లో దాచేసుకుంటున్నా
ఓసోసి పూల తీగా
ఆడుకుందమా సరదాగా
కాదంటే కందిరీగా నీ కల్లోకే వస్తాగా
ఉయ్యాలూగే వయ్యారాన్ని మదించనా ఈవేళ
సదాసదా నిన్నే చేరి సుఖించిన ప్రియురాల
నయాగరా జలపాతంలో చుట్టేసుకో చెలికాడా
శృంగారపు లోతెంతుందో చూసేసుకో నావికుడా
తెరచాటు యవ్వనపు దగ దగలు
కొనగోటి గీటు పడు సరిగమలు
తెరచాటు యవ్వనపు దగ దగలు
కొనగోటి గీటు పడు సరిగమలు
నడుమే నాగుపామై ఊగనీ
ప్రియుడా కన్నె సిగ్గే తొలగనీ
ఓసోసి పూల తీగా
ఆడుకుందమా సరదాగా
కాదంటే కందిరీగా నీ కల్లోకే వస్తాగా
నీ కోసమే నీ కోసమే
ఇన్నాళ్లు వేచున్నా
నీ శ్వాసని నా గుండెల్లో దాచేసుకుంటున్నా
పెదాలలో తీయని తేనే
ఊరిందిలే నీ కోసం
ప్రియా ప్రియా తుమ్మెదలాగా
జుర్రేసుకో సర్వస్వం
హటాత్తుగా చలి పెనవేసే
హిమాలయపు అంచుల్లో
నరాలతో చలిమంటేసి తరించినా జవరాల
మృదువైన ముద్దులతో మురిపించు
అరుదైన కానుకలు అందించు
మృదువైన ముద్దులతో మురిపించు
అరుదైన కానుకలు అందించు
వయసే వాన చినుకై తడమనీ
వలపే వరద పొంగై పొరలనీ
ఓసోసి పూల తీగా
ఆడుకుందమా సరదాగా
కాదంటే కందిరీగా నీ కల్లోకే వస్తాగా
నీ కోసమే నీ కోసమే
ఇన్నాళ్లు వేచున్నా
నీ శ్వాసని నా గుండెల్లో దాచేసుకుంటున్నా
Writer(s): Bhuvana Chandra, Mani Sharma Lyrics powered by www.musixmatch.com

