Songtexte.com Drucklogo

Thee Theeyani Songtext
von Sujatha

Thee Theeyani Songtext

తీ తీ తీయని సెగలు నాకు అందం
నా నా నవ్వులో ఈల వేసె పరువం
తోడుగా చేరవా ఎందుకింక మౌనం
సొగసులు చిందాడని
వయసులు పోంగి రేగని
సొగసులు చిందాడని
వయసులు పోంగి రేగని

ఉరికే నా కులుకే కొంటె తలపులు పలికెనులే
నా పాల వన్నెలే కన్నే వలపులు చిలికెనులే
సందిల్ల అందాల వంపులలో పరువుము పంచేనా
నాజూకు నా చూపవ చురకలలో చుక్కలను చూపేనా
సొగసులు చిందాడని
వయసులు పోంగి రేగని
సొగసులు చిందాడని
వయసులు పోంగి రేగని


తీ తీ తీయని సెగలు నాకు అందం
నా నా నవ్వులో ఈల వేసె పరువం
తోడుగా చేరవా ఎందుకింక మౌనం

జతగా కలిసి జంట గువ్వల్లే ఎగిరి పోదాం
గాలిలో తేలి నీలి గగనము ఏలుకుందాం
వినువీధి జాబిలితొ ఆడుకుందాం
వన్నేలని పంచుకుందాం
స్వర్గల తీరాలు చేరుకుందాం
తనువులు మరచి పోదాం
సొగసులు చిందాడని
వయసులు పోంగి రేగని
సొగసులు చిందాడని
వయసులు పోంగి రేగని
తీ తీ తీయని సెగలు నాకు అందం
నా నా నవ్వులో ఈల వేసె పరువం
తోడుగా చేరవా ఎందుకింక మౌనం

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Sujatha

Quiz
Welche Band singt das Lied „Das Beste“?

Fans

»Thee Theeyani« gefällt bisher niemandem.